Diploma లేదా Engineering స్కాలర్షిప్ స్కీం (రూ.50,000/- ఆర్థిక సాయం )

 AICTE Pragati Scholarship Scheme, 2023


AICTE Pragati Scholarship Scheme - 2023

దరఖాస్తుల  చివరి తేదీ: డిసెంబరు 31 


Eligibility:

డిప్లొమా లేదా ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం, అలాగే లేటరల్ ఎంట్రీలో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం కోర్సుల్లో చేరినవారు ఏఐసీటీఈ అందించే ప్రగతి స్కాలర్ షిప్పులకు దరఖాస్తు చేసుకోవచ్చు.


డిప్లొమా స్థాయిలో 5000 మందికి, డిగ్రీ 5000 (ఇంజినీరింగ్)లో మందికి వీటిని అందిస్తారు. ఎంపికైతే ఏడాదికి రూ. యాభై వేలు చొప్పున డిప్లొమా వాళ్లకు మూడేళ్లు, ఇంజినీరింగ్ చెల్లిస్తారు. లేటరల్ ఎంట్రీలో చేరినవారికి డిప్లొమా చదువుతున్నవారికైతే నాలుగేళ్లు అయితే రెండేళ్లు, ఇంజినీరింగ్ అయితే మూడేళ్లపాటు ఇవి అందుతాయి.


How To Apply for Scholarship:


Apply Now - https://scholarships.gov.in


Selection Process:

డిప్లొమా అభ్యర్థులైతే పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా వీటికి ఎంపిక చేస్తారు. పదో తరగతికి డిప్లొమాలో చేరడానికి మధ్య రెండేళ్ల కంటే ఎక్కువ వ్యవధి ఉండరాదు. ఇంజినీరింగ్లో చేరినవారైతే ఇంటర్లో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుని స్కాలర్షిప్పులు కేటాయిస్తారు.


State Wise:

దేశవ్యాప్తంగా అందించే ఈ స్కాలర్షిప్పులకు రాష్ట్రాలవారీ కోటా విధించారు. దీని ప్రకారం ఇంజినీరింగ్ విభాగంలో ఏపీ నుంచి 566 మందికి, తెలంగాణ నుంచి 424 మందికి ఇవి దక్కుతాయి. ఏపీలో డిప్లొమా చదువుతున్న విద్యార్థినుల్లో 318 మందికి, తెలంగాణలో 206 మందికి వీటిని అందిస్తారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ప్రభుత్వ నిబంధనల ఉంటాయి. మేరకు కేటాయింపులు


 నిబంధనలు:

ఒక కుటుంబం నుంచి ఇద్దరు బాలికలు మాత్రమే ఈ స్కాలర్షిప్పులకు అర్హులు తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.8 లక్షల కంటే తక్కువగా ఉండాలి.


ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థల్లో డిప్లొమా లేదా బీటెక్ కోర్సులో చేరి ఉండాలి. అలాగే ప్రథమ సంవత్సరం లేదా లేటరల్ ఎంట్రీలో ద్వితీయ సంవత్సరంలో చేరినవాళ్లే స్కాలర్షిప్పులకు అర్హులు.

ఎంపికైనవారి బ్యాంకు ఖాతాలోకి నేరుగా ఏటా రూ. యాభై వేలను జమ చేస్తారు. దీన్ని ఫీజు, వసతి, పుస్తకాలు, కంప్యూటర్... తదితర ఖర్చుల కోసం వెచ్చించుకోవచ్చు. ముందు సంవత్సరాల చదువులో చూపిన ప్రతిభ ఆధారంగా తర్వాతి సంవత్సరాలకు వీటిని కొనసాగిస్తారు.

Brief Information:

AICTE Pragati Scholarship Scheme. However, please note that the details and application processes may have changed since then. I recommend visiting the official website of the All India Council for Technical Education (AICTE) or checking with the latest sources for the most up-to-date information on the AICTE Pragati Scholarship Scheme for the year 2023.

 AICTE Pragati Scholarship Scheme for 2023, 

 Visit the Official AICTE Website: The most reliable source of information about the AICTE Pragati Scholarship Scheme is the official website of the All India Council for Technical Education. They typically provide up-to-date information, including eligibility criteria, application deadlines, and guidelines.
 Contact AICTE or the Concerned Authorities: You can reach out to AICTE or the relevant scholarship authorities directly through contact information provided on their official website. They should be able to assist with your inquiries.

Check with Educational Institutions: If you are a student, you can also check with the educational institution where you are pursuing your technical education. They may have information about available scholarships and how to apply for them.

Monitor Government Announcements: Keep an eye on government announcements and publications for any updates related to scholarships and financial assistance programs for students.


 AICTE Pragati Scholarship Scheme.

 Objective: The AICTE Pragati Scholarship Scheme aims to empower and support femal students pursuing technical education. It encourages more women to take up technical education and become self-reliant.

Eligibility Criteria: Eligibility criteria may include factors like:
   - The student should be a girl.
   - She must be admitted to the first year of a technical degree or diploma program.
   - The annual family income may need to be below a certain threshold.

Scholarship Amount: The scholarship typically covers a part of the tuition fees and provides financial assistance to eligible candidates.

Application Process: The application process usually involves applying through an online portal provided by AICTE. Applicants are required to submit relevant documents and information.

Selection Process: Selection is often based on the merit of the qualifying examination, and there might be a limited number of scholarships available.

Renewal: Some scholarship programs require students to maintain a certain level of academic performance to renew the scholarship for subsequent years.

globalinfo9

Post a Comment

Previous Post Next Post