ఖమ్మం జిల్లాలో చైల్డ్ హెల్ప్ లైన్ లో మరియు పిల్లల సహాయ కేంద్రం లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

 తెలంగాణ ప్రభుత్వము - మహిళా, శిశు, దివ్యంగులు మరియు వయో వృద్దుల శాఖ, ఖమ్మం జిల్లా, ఔట్ సోర్సింగ్ పద్ధతిన నియామకపు ప్రకటన  - 2023


Child helpline outsourcing jobs in khammam, 2023 - globalinfo9
Child helpline Outsourcing jobs 2023 



No Exam  |  No Fee

Organization Name:-   మహిళా, శిశు, దివ్యంగులు మరియు వయో వృద్దుల శాఖ, ఖమ్మం జిల్లా

Job Type:-  ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

Job Location:-  రైల్వే స్టేషన్, ఖమ్మం 

దరఖాస్తు తేదీ:- 13-07-2023

దరఖాస్తు చివరి తేదీ:- 20-07-2023, 

సాయంత్రం 05:00 గం. ల లోపు జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు, వికలాంగుల మరియు వయో వృద్దుల శాఖా ఖమ్మం వారి కార్యాలయం ఐ. డి. ఓ. సి - S-31 నందు అన్ని ధ్రువ చిత్రాలను గజిటెడ్ ఆఫీసర్ తో ధ్రువీకరణ చేయించి సమర్పించ వలసిందిగా కోరడమైనది. 


వయస్సు:-  

21 సం.II  నుండి  35 సం.|| ల లోపు ఉండవలెను. 

దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు 01-07-2023 నాటికి నుండి 35 సం.|| ల లోపు ఉండవలెను. 

SC/ST/BC అభ్యర్థులకు అదనముగా 5 సం. || ల మినహాయింపు కలదు. 

నోట్:- ఆలస్యముగా వచ్చిన దరఖాస్తు స్వీకరించబడవు. 


Job Lists Below:-


1. ప్రాజెక్ట్ ఆర్డినేటర్ - 01 పోస్ట్ లు 

Educational Qualification: 

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయమునుండి పోస్టుగ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్ / సోషియాలజీ / చైల్డ్ డెవలప్మెంట్ / హ్యూమన్ రైట్స్ / పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / సైకాలజీ / సైకియాట్రీ / లా పబ్లిక్ హెల్త్ / కమ్యూనిటీ రిసోర్స్ మానేజ్మెంట్. 

( లేదా )

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయమునుండి పోస్టుగ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్ / సోషియాలజీ / చైల్డ్ డెవలప్మెంట్ / హ్యూమన్ రైట్స్ / పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / సైకాలజీ / సైకియాట్రీ / లా పబ్లిక్ హెల్త్ / కమ్యూనిటీ రిసోర్స్ మానేజ్మెంట్ ప్రధానంగా మహిళా, శిశు, అభివృద్ధి & సాంఘిక సంక్షేమ రంగంలోని ప్రాజెక్ట్ రూపకల్పన / కార్యాచరన, నియంత్రణ మరియు రెండేళ్ల అనుభవం ఉండవలెను. 

Experience: కంప్యూటర్ ప్రావీణ్యత, అత్యవసర హెల్ప్ లైన్ లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రాధాన్యత. 

Salary: ₹28,000/-


2. కౌన్సిలర్ - 01 పోస్ట్ లు 

Educational Qualification: 

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయమునుండి పోస్టుగ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్ / సోషియాలజీ /సైకాలజీ/పబ్లిక్ హెల్త్ కౌన్సిలింగ్.

( లేదా )

పి.జి డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అండ్ కమ్యూనికేషన్స్ అనుభవం: ప్రధానంగా మహిళా, శిశు అభివృద్ధి రంగం లో ప్రభుత్వ NHOతో కనీసం 1 సంవత్సరం పనిచేసిన అనుభవం. 

Experience: కంప్యూటర్ ప్రావిణ్యం అత్యవసర హెల్ప్ లైన్ లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రాధాన్యత

Salary: ₹. 18,536/-


3. చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్ వైజర్స్  - 06 పోస్ట్ లు 

Educational Qualification: 

 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయము నుండి B.A ఇన్ సోషల్ వర్క్/ సోషల్ వర్క్/కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / సోషియాలజీ / సోషల్ సైన్స్  అనుభవం గల అభ్యర్థికి వెయిటేజీ.

Experience: కంప్యూటర్ ప్రావిణ్యం అత్యవసర హెల్ప్ లైన్ లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రాధాన్యత

Salary: ₹.19,500/-


4. కేసు వర్కర్ - 06 పోస్ట్ లు 

Educational Qualification: 

గుర్తింపు పొందిన బోర్డు / తటపమానమైన బోర్డు నుండి 12వ తరగతిలో ఉత్తీర్ణత, చక్కని సంభాషణ నైపుణ్యం  మరియు అనుభవం గల అభ్యర్థికి వెయిటేజీ. 

Experience:- అత్యవసర హెల్ప్ లైన్ లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రాధాన్యత

Salary: ₹.15,600/-


క్రింద ఇచ్చిన లింక్ లో అప్లై చేసుకోండి 


క్రింద ఇచ్చిన లింక్ లో అప్లై చేసుకోండి 

Apply Offline Only : Download Application Form

Download Notification (ప్రకటన ) for PDF : Notification PDF

🔗  Official Website:- Click Here

నోట్: ఎట్టి కారణాలు తెలియపరచకుండా ప్రకటన సవరణ చేయుటకు / రద్దు చేయుటకు జిల్లా కలెక్టర్, ఖమ్మం వారికి 

Title:-

OFFLINE APPLICATION FORM FOR THE POSTS OF PROJECT COORDINATOR,COUNSELOR,CHILD HELP LINE SUPERVISOR ,CASE WORKER ARE REQUIRED IN WOMEN CHILD DISABLED&SENIOR CITIZENS WELFARE DEPARTMENT.
globalinfo9

Post a Comment

Previous Post Next Post